స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆయుర్వేదం లాంటి తెలుగు weekly's ని మీ Ipad లో చూడడానికి ...
మొదట మీకు కావలసినవి ...
మీరు చెయ్యవలసింది
- మొదట Dropbox account ని create చెయ్యండి
- స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆరోగ్యం లాంటి తెలుగు weekly's ఇక్కడ download చేసి మీ local dropbox folder లోకి కాపీ చెయ్యాలి.
- మీ IPad లో Dropbox app ని install చెయ్యాలి.
- మీ ఎకౌంటు లోకి login అవ్వండి. మీ ఎకౌంటు లోకి లాగిన్ ఐయిన తరువాత మీ ఈ క్రింది విదంగా మీ files ని చూస్తారు. అందులోనుంచి మీకు కావలసిన pdf ని సెలెక్ట్ చెయ్యండి.
- మీ file open అయిన తరువాత కుడి వైపు నున్న icon ని click చెయ్యండి. అందులో open in iBooks ని select చెయ్యండి.
- ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన weekly మీ iBook library లోని pdf section లో ప్రతక్ష్యం అవుతుంది.
- మీ file ని iBooks లో ఇలా చూడవచ్చు.
1 comment:
Nice Post. Thanks for posting.
Post a Comment