మన హీరోల గురించి ...

ఇమేజ్ దెబ్బ తింటుంది అని భయం.
డబ్బులు రావని భయం.
అభిమానులు ఒప్పుకోరని సాకు.
హీరోయిన్ లేకుండా సినిమా ఒప్పుకోరు.
వచ్చినా రాక పోయినా స్టెప్పులు మానరు.

మీరేమంటారు ?

వీడు ఎలాంటి వాడు అయిన మంచి మాట చెప్పాడు (క్రింద క్లిప్పింగ్ చూడండి).

2 అబిప్రాయములు:

Badri said...

పిల్లల సినిమా తీయడానికి లేదా నటించడానికి మగతనానికి సంబంధమేంటో నాకైతే అర్ధం కాలేదు. మీకెమన్నా అర్ధమైతే చెప్పండి ప్లీజ్..
అమీర్ ఖాన్ పాత్ర ఉపాధ్యాయుడు బదులు ఉపాధ్యాయిని కావచ్చుగా.

ఆ కధలో బలముంది సినిమా ఆడింది. ఏం ఈయన దర్సకుడే కదా, స్త్రీలని ముఖ్య పాత్రలుగ పెట్టి కొన్ని సినిమాలు తీశాడుగా, మరి అలాగే ఒక బాలల చిత్రం తీయొచ్చుగా. ఈయనకి హీరోలతో ఏమి పని ?

వీళ్లంతా పెద్దరికముంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నారు.

Ramesh said...

హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com
ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com