computer కనిపెట్టకుండా ఉంటే ఏమిచెస్తూ ఊండేవాళ్లము ?

నాకు అర్థంకాని విషయం ఒకటి ఊంది ? computer కనిపెట్టకుండా ఉంటే ఏమిచెస్తూ ఊండేవాళ్లము ?
బహుశా --

. TV నా ! : TVలో సినిమాలు, సీరియల్సు చూస్తూ కాలం గడిపేస్తూ ఊండెవాళ్ళమేమో !

. సినిమాలు వారానికి 1-2 చూస్తు, మిగతా రోజులు వాటి గురించి discuss చేస్తూ ఊండేవాళ్లమేమో !

. ఫుస్తకాలా ! కనిపించిన ప్రతి పుస్తకం చదివేస్తూ వాళ్ళమా !

. family తో గడిపే వాళ్ళమా ! ఈ విషయాన్ని ఏంత మంది ఒప్పుకుంటారు ?

. రొడ్లలో అడ్డంగా కూర్చోని బాతాఖాని కొట్టె వాళ్ళమా !. ఇంకా ఏమైనా ఉన్నాయా !
మీరు ఏమంటారు ? నిజం ఛెప్పండి ?

4 comments:

Anonymous said...

nijananiki computer valla janaaniki laabhame kaani nashtam yem ledu. nashtam emainaa unte adhi cable tv valla jarigindi. cable tv raaka mundu, antha, aa doordarsan choose vaallam. kaani cable vacchaaka choice ekkuva aipoyindi. illallo aadavaallu ippudu serials tho gadipestunnaru. janaaniki pustakaalu chadive alavaatu pothondi.

రవి వైజాసత్య said...

ఎన్ననుకున్నా లాభం లేదు..మనం నాగరికత అనే పాండోరా పెట్టె తెరిచేశాం..పర్యవసానాలు అనుభవించాల్సిందే...సినిమాలు వచ్చిన్నప్పుడు మిగిలిన కళాకారులూ ఇలాగే గగ్గోలు పెట్టు ఉంటారనటంలో సందేహం లేదేమో

Srinu said...

కరెక్టే ! computer వల్ల మనము develop ఆయ్యాము. కాని, నా point అవసరం ఉన్నా లెకున్నా గంటల తరబడి browse చెయ్యడం గురించి. luckily india లో ఇంకా దీనికి addict అయిన జనాలు తక్కువ. కాని ఇది ఎంతో దూరం లో లేదు.బహుశా జీవితంలో చాలావరకు సమయం computer తో గడుపుతారని అనడం ఆతిశయొక్తి కాదెమొ !

Anonymous said...

Migatha prapanchaniki dooram ga vundi vundeyvallam...America / UK la gurinchi vintu, voohinchukuntu kalalu kantu vundeyvallam. At the same time mana culture brastu pattakunda vundi vundeydi :)