కేంద్రం లో averege minister వయసు 65
గమత్తైన విషయం. ఈరొజు IBN లో devils advocate program చూస్తున్నెను. మన దెశం లో averege ministers వయసు 65. అందులో చాలా మంది 70-80 మధ్య వారు. ఆదే బ్రిటన్ లో ఇప్పుడు averege minister వయసు 45. అందులో ఒక్కడే 60 పైబడిన వాడు.
computer కనిపెట్టకుండా ఉంటే ఏమిచెస్తూ ఊండేవాళ్లము ?
నాకు అర్థంకాని విషయం ఒకటి ఊంది ? computer కనిపెట్టకుండా ఉంటే ఏమిచెస్తూ ఊండేవాళ్లము ?
బహుశా --
. TV నా ! : TVలో సినిమాలు, సీరియల్సు చూస్తూ కాలం గడిపేస్తూ ఊండెవాళ్ళమేమో !
. సినిమాలు వారానికి 1-2 చూస్తు, మిగతా రోజులు వాటి గురించి discuss చేస్తూ ఊండేవాళ్లమేమో !
. ఫుస్తకాలా ! కనిపించిన ప్రతి పుస్తకం చదివేస్తూ వాళ్ళమా !
. family తో గడిపే వాళ్ళమా ! ఈ విషయాన్ని ఏంత మంది ఒప్పుకుంటారు ?
. రొడ్లలో అడ్డంగా కూర్చోని బాతాఖాని కొట్టె వాళ్ళమా !. ఇంకా ఏమైనా ఉన్నాయా !
మీరు ఏమంటారు ? నిజం ఛెప్పండి ?
బహుశా --
. TV నా ! : TVలో సినిమాలు, సీరియల్సు చూస్తూ కాలం గడిపేస్తూ ఊండెవాళ్ళమేమో !
. సినిమాలు వారానికి 1-2 చూస్తు, మిగతా రోజులు వాటి గురించి discuss చేస్తూ ఊండేవాళ్లమేమో !
. ఫుస్తకాలా ! కనిపించిన ప్రతి పుస్తకం చదివేస్తూ వాళ్ళమా !
. family తో గడిపే వాళ్ళమా ! ఈ విషయాన్ని ఏంత మంది ఒప్పుకుంటారు ?
. రొడ్లలో అడ్డంగా కూర్చోని బాతాఖాని కొట్టె వాళ్ళమా !. ఇంకా ఏమైనా ఉన్నాయా !
మీరు ఏమంటారు ? నిజం ఛెప్పండి ?
తిరుపతి, తిరుమల : ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను ...
ఏప్పుడన్నా మీరు internet లో కొన్నవస్తువు సరిగా పని చెయ్యక పోయినా లెక ...
ఏప్పుడన్నా మీరు internet లో కొన్నవస్తువు సరిగా పని చెయ్యక పోయినా లెక మరే కారణం వల్ల నైనా return చెయ్యాలంటే మనము వెంటనే చేసేపని customer service కి ఫొన్ చేయ్యడం సర్వ సాధారణం. చాల వరకు websites లో customer service ఫొన్ నంబర్ ఉంచరు. ఉంచినా, ఆ నంబర్ లో automatic response ఉంటుంది. ఇక్కడ direct phone numbers ఉన్నాయి.
site: http://www.gethuman.com
మీరు amazon.com ,buy.com లాంటి website లలో కొన్నచో ఈ site చాలా ఉపయొగకరం.
site: http://www.gethuman.com
మీరు amazon.com ,buy.com లాంటి website లలో కొన్నచో ఈ site చాలా ఉపయొగకరం.
రామదాసు
ఈయన అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమంత్రి, కదంబ దంపతులకు జన్మించినారు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధులైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యులు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసుగారి నుండి సంక్రమించిన పెన్నిధులు. ఆయన గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కధ యున్నది)గోపన్న మేనమామ మాదన్న గారు అప్పటి గోల్కొండ నవాబు తానీషాగాటి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామగారి సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని సంపాదించెను. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.
అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని స్వతహాగా హరి భక్తులైన గోపన్నగారు సంకల్పించిరి. అందుకు విరాళములు సేకరించిరి గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు ఆయన తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.(ఈ విషయములో అనేకమైన కధలున్నాయి.) కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించిరి. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఇంకా ...
Subscribe to:
Posts (Atom)