Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

సాయి అష్టోత్రం by ఎక్కిరాల భరద్వాజ

సాయి అష్టోత్రం by ఎక్కిరాల భరద్వాజ. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Sai Astotram by Ekkirala Bharadwaja.

link

! Updated the link. Resolved print issues

శ్రీలలిత మంగళహారతి ( Srilalitha mangala harathi )

శ్రీలలితా శివజ్యోతి సర్వకామద
శ్రీగిరినిలయా గిరామయాసర్వ మంగళా ||శ్రీలలిత||

జగముల చిరునగవుల మము పాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై స్మరణే జీవన మయి
మాయని వరమియ్యవె పరమేశ్వరి మంగళదాయని ||శ్రీలలిత||

ఆందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలేచల్లని తల్లికి చంద్ర హారతి
రవ్వల తళుకుల కలల
జ్యోతుల కర్పుర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి ||శ్రీ లలిత||

for printouts .. ఇక్కడ క్లిక్ చెయ్యండి
! updated the link

శ్రీరామ మంగళ హారతి (Raama chandraaaya Janaka)

రామ చంద్రాయ జనక రాజ జా మనోహరాయ
మామకా భీష్ట దాయ మహిత మంగళం ||రామ||

పూర్తి మంగళ హారతి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
సాయి చాలీసా తెలుగు లో ... ఇక్కడ

ఇక్కడ తెలుగు లో Saibaba హారతులు in PDF format

తెలుగు భక్తి

>> ఇది PDF format లొ వుంది. వీటిని printout తీసుకొనవచ్చు. Marathi Harati in telugu

ఇక్కడ తెలుగు లో Saibaba హారతులు

http://www.shirdisaiashirvadam.org/babaframe.htm

>> This is another good site here Everything is in TELUGU. This will be very useful for the people who wants Marathi Harati in telugu

Arathis and Bhajans

This page contains Shri Sai Baba Aartis and Bhajans in Real Player Format and(/or) Windows Media Player Format. (Files were tested with RealOne player and Windows Media Player). You will need the Real Player or the Windows Media Player to play these files more is at http://www.saibaba.org/arathi.html

>> ఇక్కడ తెలుగు లో కూడా Audio దొరుకుతుంది